ఇంట్లో చీమలు అకస్మాత్తుగా ఎందుకు పెరుగుతాయి

Published by: Shankar Dukanam
Image Source: pexels

తీపి పదార్థాల వాసన చీమలను వేగంగా ఆకర్షించగలదు

Image Source: Pexels

వంటగదిలో పడిపోయిన ఆహారం, అన్నం మెతుకులు, స్వీట్లు చీమలు రావడానికి ప్రధాన కారణం అవుతుంది

Image Source: Pexels

సింక్, కుళాయి దగ్గర ఉండే తేమ కూడా చీమలను ఇంట్లోకి రావడానికి ఆకర్షిస్తుంది

Image Source: pexels

వర్షాకాలంలో చీమలు పొడి ప్రదేశం కోసం వెతుకుతూ ఇంట్లోకి వచ్చేస్తాయి

Image Source: Pexels

ఒక చీమకు ఆహారం దొరికినప్పుడు మిగిలిన చీమలు కూడా దాని వెనుక వస్తాయి

Image Source: pexels

గోడ, నేల మీద ఉండే చిన్న పగుళ్లు చీమలు ఇంట్లోకి రావడానికి దారినిస్తాయి

Image Source: pexels

ఇల్లు, ముఖ్యంగా వంటగదిని క్రమం తప్పకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ఆహార పదార్థాలను ఎల్లప్పుడూ మూసి ఉంచండి

Image Source: pexels

చీమలు వచ్చే ప్రదేశాలు, పగుళ్లను మూసివేయండి. నీరు లేదా తేమ పేరుకుపోకుండా చూసుకోవాలి.

Image Source: pexels

చీమలు వెళ్తుంటే తెల్ల వెనిగర్, నీటి ద్రావణం వేసి శుభ్రం చేయాలి. తద్వారా వాటి మార్గం తొలగిపోతుంది

Image Source: pexels