మొసలి పేరు చెబితేనే వణుకు, వికారం పుడతాయి. కానీ మొసలి మాంసం కూడా ఇష్టంగా తింటారు

Published by: Shankar Dukanam
Image Source: pexels

సలిని చూస్తే మనందరికీ భయం వేస్తుంది

Image Source: pexels

కొన్ని దేశాలలో మొసలి మాంసం స్థానిక ఆహారంలో భాగం

Image Source: pexels

ఆస్ట్రేలియాలో కొన్ని చోట్ల ప్రజలు మొసలి మాంసాన్ని చాలా ఇష్టంగా తింటారు

Image Source: pexels

థాయిలాండ్ లో కూడా కొన్ని ప్రాంతాలలో మొసలి మాంసం విక్రయిస్తారు

Image Source: pexels

దీన్ని ఫ్రై గ్రిల్, వివిధ మసాలాలతో కలిపి వండుతారు

Image Source: pexels

దీని రుచి చికెన్, చేపలకు మధ్య ఉన్నట్లుగా అనిపించవచ్చు

Image Source: pexels

కొన్ని చోట్ల మొసలి మాంసంతో సాసేజ్‌లు, స్నాక్స్ కూడా తయారు చేసుకుని తింటారు

Image Source: pexels

దీనిని తినడానికి, అమ్మడానికి రూల్స్ ప్రతి దేశంలో వేర్వేరుగా ఉండవచ్చు

Image Source: pexels

ఈ వింత ఆహార జాబితాలో మొసలి మాంసం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Image Source: pexels