CPR ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు..

Published by: Shankar Dukanam
Image Source: Pexels

ఇటీవల మధ్యప్రదేశ్‌లో ఓ మహిళా టీచర్ స్పృహ కోల్పోతే గుండెపోటు వచ్చిందని భావించి సీపీఆర్ చేశారు. ఆమె 2 పక్కటెముకలు విరిగాయి.

Image Source: Pexels

వ్యక్తి స్పృహ కోల్పోయి, శ్వాస సైతం తీసుకోకపోతే అప్పుడు CPR ఇవ్వాలి

Image Source: Pexels

అకస్మాత్తుగా గుండె ఆగిపోయినప్పుడు సీపీఆర్ ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడగలదు

Image Source: Pexels

సాధారణంగా శ్వాస తీసుకుంటున్న వ్యక్తికి CPR చేయకూడదు

Image Source: Pexels

స్పృహలో ఉన్న వ్యక్తికి లేదా మాట్లాడుతున్న వ్యక్తికి సైతం CPR అవసరం లేదు

Image Source: Pexels

CPR చేసే ముందు అత్యవసర సహాయం కోసం కాల్ చేయాలి

Image Source: Pexels

సరైన సమయంలో చేసే సీపీఆర్ వ్యక్తి ప్రాణాలను కాపాడే అవకాశాన్ని పెంచుతుంది

Image Source: Pexels

సీపీఆర్ సరైన పద్ధతిని నేర్చుకోవడం ద్వారా అత్యవసర సమయంలో మీరు సైతం ఓ ప్రాణాన్ని కాపాడవచ్చు.

Image Source: Pexels