జుట్టుకు ఏ నూనె పెట్టుకుంటే మంచిదో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

దట్టమైన, మృదువైన, మెరిసే జుట్టు అందాన్ని పెంచుతుంది.

Image Source: pexels

కానీ నేటి రోజుల్లో కాలుష్యం, ఒత్తిడి వల్ల జుట్టు ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది.

Image Source: pexels

జుట్టు రాలడం చుండ్రు, పొడిబారడం, చిట్లిపోయిన జుట్టు వంటి సమస్యలు ఎక్కువ అయిపోతాయి.

Image Source: pexels

అలాంటప్పుడు జుట్టు కోసం అత్యంత సహజమైన, ప్రభావవంతమైన పరిష్కారం నూనె.

Image Source: pexels

జుట్టును మూలాల నుంచి బలంగా, అందంగా మార్చే నూనెల గురించి ఇప్పుడు చూసేద్దాం.

Image Source: pexels

కొబ్బరి నూనెలో ఉండే లారిక్ ఆమ్లం జుట్టును లోతుగా పోషణనిస్తుంది. తెగిపోకుండా కాపాడుతుంది.

Image Source: pexels

అలాగే ఉసిరి నూనె తెల్ల వెంట్రుకలను నల్లగా ఉంచడానికి సహాయపడుతుంది.

Image Source: pexels

అంతేకాకుండా బాదం నూనె.. పొడి, చిక్కుబడిన జుట్టు కోసం ఉత్తమమైన ఎంపికగా చెప్తారు.

Image Source: pexels

ఆముదం నూనెను ఉపయోగించడం వల్ల కొత్త వెంట్రుకలు పెరగడానికి సహాయపడుతుంది.

Image Source: pexels