హోటల్ రూమ్ తీసుకోగానే ఈ విషయాలు తప్పకుండా చెక్ చేయండి

Published by: Shankar Dukanam
Image Source: pexels

గదిలోకి వెళ్లగానే తలుపు లాక్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చెక్ చేయాలి.

Image Source: pexels

కిటికీ, బాల్కనీ తలుపు సరిగ్గా మూసి ఉంటుందో లేదో తప్పకుండా చూడాలి.

Image Source: pexels

గదిలో ఏదైనా అసాధారణ పరికరం లేదా Hidden Camera కనిపిస్తే దానిని నిర్లక్ష్యం చేయవద్దు

Image Source: pexels

స్మోక్ డిటెక్టర్ గడియారం లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా జాగ్రత్తగా చెక్ చేయండి

Image Source: pexels

బాత్రూంలో కుళాయి, షవర్, ఫ్లష్ కూడా సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి

Image Source: pexels

గదిలోని లైట్, ఫ్యాన్, ఏసీ ఆన్ చేసి చూసి చూడండి.

Image Source: pexels

విద్యుత్ ప్లగ్‌లు, ఛార్జింగ్ పాయింట్‌లు వదులుగా లేదా పాడైపోయాయో లేదో చూసుకోవాలి.

Image Source: pexels

హోటల్ బిల్డింగ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గం, మెట్లను ముందుగానే చెక్ చేసుకోవడం మంచిది

Image Source: pexels

ఏదైనా అసాధారణమైన వస్తువు కనిపిస్తే మీరు తెరవడానికి లేదా కదిలించడానికి ప్రయత్నించకుండా హోటల్ సిబ్బందికి తెలియజేయాలి.

Image Source: pexels