చెరకు రసం, పుచ్చకాయ జ్యూస్.. సమ్మర్లో ఏది తాగితే బెస్ట్?

Published by: Geddam Vijaya Madhuri

వేసవిలో డీహైడ్రేట్ అయి.. వెంటనే శక్తి కావాలనుకుంటే చెరకు రసం బెస్ట్.

చెరకు రసంలోని విటమిన్లు మీకు తక్షణమే ఎనర్జీ ఇస్తాయి.

పుచ్చకాయ శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది.

పుచ్చకాయ రసం ఎలక్ట్రోలైట్స్ (ఖనిజాలు) అందిస్తుంది.

చెరకు రసం డీహైడ్రేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది.

రెంటిలోనూ శరీరానికి కావాల్సిన పోషకాలు ఉన్నాయి.

ఈ రెండూ ఆరోగ్యానికి మంచివే కాబట్టి ఐస్ లేకుండా తాగితే మంచిది.

నిల్వ చేసినవి కాకుండా ఎల్లప్పుడు ఫ్రెష్గా ఉండేవే తాగాలి.

మధుమేహం ఉన్నవారు చెరకు రసం తక్కువ మోతాదులు తీసుకుంటే మంచిది.