జ్ఞాపకశక్తిని పెంచే చిట్కాలు.. పిల్లలకు మాత్రమే కాదు పెద్దలకు కూడా

Published by: Geddam Vijaya Madhuri

మెదడును 'షార్ప్' గా ఉంచడానికి ఈ 8 చిట్కాలు పాటించండి.

సరిపడా, గాఢ నిద్ర ఉండేలా చూసుకోండి. నిద్ర జ్ఞాపకశక్తిని పెంచడంలో హెల్ప్ చేస్తుంది.

మెదడుకు సంబంధించిన వ్యాయామాలు చేయండి. అంటే Brain Games ఆడండి.

పోషకమైన ఆహారం తీసుకోండి. బ్రెయిన్ హెల్త్ని బూస్ట్ చేసే ఫుడ్స్ యాడ్ చేసుకోండి.

షుగర్, జంక్ ఫుడ్ తినడం తగ్గించండి.

పనులను ఇమేజిన్ చేసుకోవడం, చేసిన పనిని రివ్యూ చేయడం చేస్తే మంచిది.

శారీరక శ్రమ పెంచుకోండి. లేదా వ్యాయామం చేయడం మంచిది.

ఒత్తిడిని దూరం చేసే ధ్యానం, ప్రాణాయామం చేయండి.

మల్టీ టాస్కింగ్ పనులు చేయకపోవడమే మంచిది.

ఇవన్నీ మీ బ్రెయిన్ హెల్త్ని బూస్ట్ చేస్తాయి.