నెలకు 5000 SIPతో కోటి సంపాదించాలంటే ఎంత కాలం పడుతుంది?

SIPలో కాంపౌండిగ్ అనేది లాభాన్ని ఇస్తుంది.

లాంగ్ టర్మ్లో పెట్టుబడి పెట్టడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

SIPలో మీరు ప్రతి నెల 5,000 ఇన్వెస్ట్ చేసి.. పెద్ద ఫండ్ తయారు చేసుకోవచ్చు.

SIP సగటు వార్షికంగా 12% రాబడిని అందిస్తుంది.

ప్రతి నెలా మీరు 5000 రూపాయల SIP పెట్టుబడి పెడుతున్నారు అనుకుందాం.

అలా మీరు కోటి రూపాయలు చేయడానికి దాదాపు 27 సంవత్సరాలు పడుతుంది.

ఈ సమయంలో పెట్టుబడిదారుడి మొత్తం ఇన్వెస్ట్మెంట్ సుమారు 16.20 లక్షలు ఉంటుంది.

కానీ చక్రవడ్డీతో మీ డబ్బు 1.08 కోట్లకు పైగా పెరుగుతుంది.

ఇది కేవలం సమాచారం మాత్రమే. పెట్టుబడి పెట్టే ముందు నిపుణుడి సలహా తీసుకోండి.