ఇంట్లో వాడే పచ్చిమిర్చిని ఎలా నిల్వ చేయాలి

Published by: Shankar Dukanam
Image Source: pexels

పచ్చిమిర్చిని సరైన పద్ధతిలో నిల్వ చేస్తే చాలా రోజుల వరకు తాజాగా ఉంటుంది

Image Source: pexels

పచ్చిమిర్చిని కడిగి బాగా ఆరబెట్టి, ఆపై గాలి రాని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేయండి

Image Source: pexels

డబ్బాలో ఒక పేపర్ టవల్ ఉంచితే అది అందులోని అదనపు తేమ పీల్చుకుంటుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

మిర్చిలో తేమ ఉంటే అది త్వరగా పాడైపోతుంది కనుక పూర్తిగా ఆరబెట్టడం అవసరం

Image Source: pexels

మిగిలిన మిరపకాయలు చెడిపోకుండా ఉండేందుకు పాడైన లేదా మెత్తబడిన మిరపకాయలను వెంటనే వేరు చేయాలి

Published by: Shankar Dukanam
Image Source: pexels

పచ్చిమిర్చి తొడిమ తీయకుండా నిల్వ చేయడం వల్ల ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

కొన్ని రోజులపాటు నిల్వ ఉంచాలంటే మిరపకాయలను కోసి ఫ్రీజర్‌లో కూడా నిల్వ చేయవచ్చు

Published by: Shankar Dukanam
Image Source: pexels

పచ్చిమిర్చిని సరిగ్గా స్టోర్ చేయడం వల్ల వాటి రుచి, తాజాదనం ఎక్కువ కాలం ఉంటుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

ఈ కిచెన్ చిట్కాల సహాయంతో పచ్చిమిర్చి చాలా రోజుల వరకు పచ్చగా, తాజాగా ఉంటుంది

Image Source: pexels