బాడీ బిల్డ్ చేయడానికి ఎన్ని గుడ్లు తినాలి

Published by: Shankar Dukanam
Image Source: Pexels

శరీరానికి ప్రోటీన్ అందించే వాటిలో గుడ్డు ఒకటి.

Image Source: Pexels

జిమ్ కు వెళ్ళేవారు, ఫిట్నెస్ పై శ్రద్ధ వహించేవారు గుడ్డును తమ ఆహారంలో చేర్చుకుంటారు

Image Source: Pexels

బాడీ బిల్డ్ చేయడానికి కేవలం వ్యాయామం చేయడం సరిపోదు

Image Source: Pexels

దీని కోసం ఆరోగ్యకరమైన ఆహారం కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Image Source: Pexels

అలాంటప్పుడు ఒక రోజులో ఎన్ని గుడ్లు తినవచ్చు అని కొందరికి సందేహం ఉంటుంది

Image Source: Pexels

సాధారణంగా ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి ఒక రోజులో 2 నుంచి 3 గుడ్లు తినవచ్చు

Image Source: Pexels

అయితే గుడ్లు ఎన్ని తింటారనేది మీ ఫిజికల్ వర్కౌట్లు, వయసు, మీ శరీరంపై ఆధారపడి ఉంటుంది

Image Source: Pexels

ఎల్లప్పుడూ మీ అవసరానికి తగినట్లుగానే గుడ్లను తినాలి. లేకపోతే వేడి చేస్తుంది.

Image Source: pexels

కేవలం గుడ్లతోనే ప్రోటీన్ అవసరాలను తీర్చలేమని, ఇతర పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది.

Image Source: Pexels