మూత్రాన్ని ఎంతసేపు ఆపడం మంచిది

Published by: Shankar Dukanam
Image Source: pexels

మూత్రం (Urine) వచ్చినప్పుడు చాలాసేపు ఆపుకోవడం లాంటివి చేయకూడదు

Image Source: pexels

తప్పనిసరి పరిస్థితుల్లో కొద్దిసేపు మూత్రాన్ని ఆపుకోవడం సాధారణంగా సమస్య కాదు

Image Source: pexels

కానీ ప్రతిరోజూ ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకునే అలవాటు చేసుకుంటే అనారోగ్యానికి కారణం దారితీస్తుంది.

Image Source: pexels

ఎక్కువసేపు నిలుపుకోవడం వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పెరిగి అనారోగ్య సమస్యలు వస్తాయి

Image Source: pexels

మూత్రాన్ని పదేపదే ఆపడం వల్ల కొందరిలో మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుంది

Image Source: pexels

మూగ్రం తక్కువగా వస్తుందని నీరు తాగడం తగ్గించవద్దు. కిడ్నీలలో రాళ్లు ఏర్పడతాయి

Image Source: pexels

మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట, నొప్పి, రక్తం లేదా తరచుగా ఇబ్బంది ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి.

Image Source: pexels

మూత్రాన్ని ఆపుకోవడానికి పలానా టైమ్ లిమిట్ అంటూ లేదు. కొంత సేపు ఆపుకుని వెళ్లి యూరిన్ పోయాలి.

Image Source: pexels

నీళ్లు ఎక్కువ తాగినా సమస్య లేదు. యూరిన్ వచ్చినప్పుడు మాత్రం వెళ్లి మూత్రవిసర్జన చేయడం మంచిది

Image Source: pexels