కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే గుడ్లు తినాలా? వద్దా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ స్థాయి కాస్త ఎక్కువగా ఉంటుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

కాబట్టి కొలెస్ట్రాల్ ఉన్నవారు పరిమిత మోతాదులో గుడ్లు తీసుకోవడం మంచిది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

గుడ్డులోని తెల్లసొన ప్రోటీన్ కు మంచి మూలం. అందులో కొలెస్ట్రాల్ ఉండదు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

LDL అంటే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

గుడ్డుతో వెన్న, చీజ్, ఎక్కువ నూనె తీసుకోవడం తగ్గించాలి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఆహారంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా కొలెస్ట్రాల్ నియంత్రణకు సహాయపడుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

మీకు కొలెస్ట్రాల్ లేకుండా ఉంటే మీరు ప్రతిరోజూ ఒక గుడ్డును హ్యాపీగా తినవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉంటే గుడ్లు తినడం మానుకోండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

డయాబెటిస్ లేదా గుండె జబ్బు ఉంటే డాక్టర్ సలహా తీసుకోవడం అవసరం.