రోజూ మజ్జిగ(Butter Milk) తాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలివే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ప్రతిరోజూ మజ్జిగ తాగడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

రోజూ పలుచని మజ్జిగ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బాగా ఉంటుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఖాళీ కడుపుతో మజ్జిగ తాగినా కూడా ఆరోగ్యానికి మంచిదనే చెప్తారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

మజ్జిగ ఆహారాన్ని తర్వగా జీర్ణం చేయడంలో హెల్ప్ చేస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

మజ్జిగ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

మజ్జిగ తాగడం వల్ల ఎముకలు బలపడతాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

మజ్జిగలో మంచి మొత్తంలో ప్రోటీన్ కూడా శరీరానికి లభిస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

మజ్జిగలో విటమిన్ బి12, పొటాషియం, ఫాస్ఫరస్ ఉంటాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

రోజూ 1 లేదా 2 గ్లాసుల మజ్జిగా తాగితే సరిపోతుంది. డైట్లో చేర్చుకునే ముందు నిపుణుల సలహా తీసుకోండి.