అశ్లీల వీడియోలు (Adult Content) ఎక్కువగా చూస్తే ఆరోగ్యానికి కలిగే నష్టాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_32.jpg

అనేక పరిశోధనలలో వెల్లడైంది ఏంటంటే అశ్లీల వీడియోలను ఎక్కువగా చూస్తే ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

ఎక్కువ అశ్లీల వీడియోలు చూడటం వల్ల మీ మెదడుపై చాలా చెడు ప్రభావం పడుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

ఇది మీ ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

అంతేకాకుండా అనేక పరిశోధనలలో వెల్లడైంది ఏంటంటే.. ఎవరైతే ఎక్కువ అశ్లీల వీడియోలు చూస్తారో వారిలో హింసాత్మక ప్రవృత్తి పెరుగుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

ముఖ్యంగా మీ భాగస్వామి అశ్లీల వీడియోలను ఎక్కువగా చూస్తే అది మీ లైంగిక జీవితంపై కూడా ప్రభావం చూపవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

ఎక్కువ అశ్లీల వీడియోలు చూసే వ్యక్తులు త్వరగా డిప్రెషన్‌కు గురవుతారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

అనేక అధ్యయనాల ప్రకారం ఎక్కువ అశ్లీల వీడియోలు చూసే వ్యక్తులలో నేరాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందట.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

అంతేకాకుండా అశ్లీల వీడియోలు చూసేవారి వ్యసనం.. మద్యం వ్యసనం లాంటిదిగా పరిగణిస్తారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

అందుకే నిపుణులు మద్యం లాగే.. అశ్లీల వీడియోలు తక్కువ చూడమని సలహా ఇస్తారు.