శీతాకాలంలో జలుబు రాకూడదంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ప్రతిరోజూ ఉదయం వేడి పాలు తాగండి. ఇది చల్లని వాతావరణం నుంచి ఉపశమనం ఇస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

పసుపు, సొంఠి పొడి కలిపిన పాలు తాగితే మరీ మంచిది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ప్రతి రోజు రెండు ఖర్జూరాలు తీసుకోండి. ఇది శరీరంలో వేడిని పెంచుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ప్రతి రోజు రెండు సీజనల్ పండ్లు తినండి. ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

పుల్లటి పండ్లు, విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ ఇమ్యూనిటీ బూస్టర్‌లుగా పని చేస్తాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

విటమిన్ Cతో సమృద్ధిగా ఉన్న ఏవైనా 2 పండ్లను ప్రతి రోజు తినండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

వీటిని రెగ్యూలర్గా తినడం వల్ల సీజనల్ వ్యాధులు దూరమవుతాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

కుదిరితే ప్రతి రోజూ రెండు ఉసిరికాయలు తినండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

వీటిని ఫాలో అయితే శీతాకాలంలో కూడా జలుబు నుంచి మీరు దూరంగా ఉండగలుగుతారు.