రోజూ గుప్పెడు వేరుశెనగలు తినండి.. ఈ బెనిఫిట్స్ మీవే

Published by: Geddam Vijaya Madhuri

అందులో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు ఉన్నాయి.

అయితే రోజూ గుప్పెడు వేరుశనగలు తింటే ఆరోగ్యానికి బోలేడు ప్రయోజనాలు అందుతాయి.

వేరుశనగలు మీ ఎముకలను బలంగా చేస్తాయి. బోలు సమస్య వాధి దూరమవుతుంది.

మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్ వ్యాధులు రావు.

జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

గుప్పెడు పల్లీలు తింటే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.

వేరుశెనగలు తినడం వల్ల బరువు కూడా తగ్గవచ్చు.

పల్లీలలో చాలా పోషకాలు ఉన్నాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది.