దుబాయ్ మాల్: ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్‌లలో ఒకటి, షాపింగ్, డైనింగ్, దుబాయ్ అక్వేరియం

Published by: Raja Sekhar Allu

పామ్ జుమైరా: కృత్రిమ ద్వీపం, లగ్జరీ హోటళ్లు, అట్లాంటిస్ ది పామ్, మరియు వాటర్‌ఫ్రంట్ రిసార్ట్‌లకు ప్రసిద్ధి.

Published by: Raja Sekhar Allu

దుబాయ్ మరీనా: అద్భుతమైన యాచ్ టూర్‌లు, స్కైస్క్రాపర్‌లు, మరియు రాత్రి వేళలో వాకింగ్ కోసం ఆకర్షణీయమైన ప్రదేశం.

Published by: Raja Sekhar Allu

సఫారీ డెసర్ట్: డెసర్ట్ సఫారీలు, ఇసుక దిబ్బలపై డ్రైవింగ్, ఒంటె సవారీలు, సాంప్రదాయ అరేబియన్ డిన్నర్ అనుభవం

Published by: Raja Sekhar Allu

బుర్జ్ ఖలీఫా: ప్రపంచంలోనే అతి ఎత్తైన భవనం, 829.8 మీటర్ల ఎత్తుతో అద్భుతమైన వీక్షణ కేంద్రం

Published by: Raja Sekhar Allu

బుర్జ్ అల్ అరబ్: ప్రపంచంలోని ఏకైక 7-స్టార్ లగ్జరీ హోటల్ దుబాయ్ టూరిజంలో ఒక ఐకాన్.

Published by: Raja Sekhar Allu

దుబాయ్ ఫౌంటైన్: దుబాయ్ మాల్ వద్ద ఉన్న ఈ ఫౌంటైన్ షో లైటింగ్ , సంగీతంతో ప్రపంచంలోనే అతిపెద్ద కొరియోగ్రాఫ్డ్ ఫౌంటైన్.

Published by: Raja Sekhar Allu

గోల్డ్ సౌక్ & స్పైస్ సౌక్: సాంప్రదాయ మార్కెట్లు, బంగారు ఆభరణాలు, సుగంధ ద్రవ్యాలు

Published by: Raja Sekhar Allu

జుమైరా మసీదు: దుబాయ్‌లోని అతి ముఖ్యమైన మసీదు, ఇది సందర్శకులకు తెరిచి ఉంటుంది

Published by: Raja Sekhar Allu

గ్లోబల్ విలేజ్: బహుళ సాంస్కృతిక ఈవెంట్, వివిధ దేశాల స్టాల్స్, సాంస్కృతిక ప్రదర్శనలు,

Published by: Raja Sekhar Allu