హెయిర్ ట్రాన్సప్లెంట్ చేయించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

దట్టమైన జుట్టు ఉన్న ప్రాంతం నుంచి జుట్టు తీసి తక్కువ జుట్టు ఉన్న ప్రాంతంలో అమర్చడమే హెయిర్ ట్రాన్సప్లెంట్.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఈ ప్రక్రియ సాధారణంగా సురక్షితమైనదే కానీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ట్రాన్స్ప్లాంట్ తర్వాత తలలో తేలికపాటి నొప్పి, బిగుతు, వాపు ఉండవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

కొందరిలో నుదురు, కళ్ళ చుట్టూ కొన్ని రోజులు వాపు ఉంటుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

పరిశుభ్రతను పాటించకపోతే ఇన్ఫెక్షన్లు రావొచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

చీము నొప్పి పెరుగుతుంటే వాపు లేదా జ్వరం వస్తే డాక్టర్ను సంప్రదించడం అవసరం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ట్రాన్స్ప్లాంట్ తర్వాత కొంతకాలం పాటు చుట్టుపక్కల వెంట్రుకలు రాలడం సమస్య ఉండవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

తలలో దురద, జలదరింపు లేదా తిమ్మిరి కూడా కొంత సమయం రావచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

క్లినిక్ ఎంచుకునేటప్పుడు డాక్టర్ అర్హత అనుభవం, టెక్నిక్, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.