ఫుడ్ ఫాస్ట్​గా తింటే బరువు పెరుగుతారా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

మనం వేగంగా తిన్నప్పుడు కడుపు నిండిన సంకేతం మెదడుకు ఆలస్యంగా చేరుతుంది. దీనివల్ల ఎక్కువగా తినేస్తాము.

Image Source: pexels

టీవీ లేదా మొబైల్ చూస్తున్నప్పుడు ఫుడ్​ మీద ఫోకస్ పోతుంది. అలాంటప్రుడు కూడా అవసరానికి మించి తినేస్తారు.

Image Source: pexels

ఆకలి లేకపోయినా పదేపదే ఏదో ఒకటి తింటూ ఉండటం వల్ల బరువు పెరిగిపోతారు.

Image Source: pexels

అతిగా తీపి పదార్థాలు అంటే స్వీట్లు, స్వీట్ డ్రింక్ తాగితే బరువు పెరుగుతారు. వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి.

Image Source: pexels

వేయించిన ఆహారం, జంక్ ఫుడ్ లో కొవ్వు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల బరువు పెరుగుతారు.

Image Source: pexels

రాత్రి ఆలస్యంగా తినడం వల్ల రాత్రిపూట జీవక్రియ నెమ్మదిస్తుంది. దీనివల్ల కొవ్వు పేరుకుపోతుంది.

Image Source: pexels

త్వరగా తినడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. బరువు పెరగవచ్చు.

Image Source: pexels

కోల్డ్ డ్రింక్స్ లేదా జ్యూస్‌లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. వాటిని తాగడం వల్ల బరువు ఈజీగా పెరుగుతారు.

Image Source: pexels

సరైన సమయంలో తినకపోవడం వల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఎక్కువ ఉంది.

Image Source: pexels