అధిక బరువుతో హై బీపీ ప్రమాదం పెరుగుతుందా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_30.jpg

ఈ రోజుల్లోని చెడు, అనారోగ్యకరమైన లైఫ్‌స్టైల్ కారణంగా.. ఫిట్ మైండ్, బాడీ అనేవి డ్రీమ్గా మారిపోయాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ఈ అనారోగ్యకరమైన రొటీన్ కారణంగా ప్రజల్లో స్థూలకాయం సమస్య సాధారణమైపోయింది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ఈ స్థూలకాయం అనేక వ్యాధులను వెంట తెస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

మరి స్థూలకాయం వల్ల హై బీపీ ప్రమాదం పెరుగుతుందా? తెలుసుకుందాం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

స్థూలకాయం వల్ల హై బ్లడ్ ప్రెషర్ (హై బీపీ) ప్రమాదం నిజంగానే పెరుగుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

నిజానికి అధిక బరువు బ్లడ్ వెసల్స్, కిడ్నీలు, శరీరంలోని ఇతర అవయవాల్లో మార్పులు తెస్తుంది. దాంతో బీపీ పెరుగుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

అదే విధంగా బెల్లీ ఫ్యాట్ శరీరంలో వాపును పెంచి బ్లడ్ వెసల్స్‌ను సంకోచింపజేస్తుంది. దాంతో హై బీపీ ప్రమాదం పెరుగుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ఇలాంటి పరిస్థితిలో బరువు తగ్గడం ద్వారా బ్లడ్ ప్రెషర్‌ను నియంత్రించవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

అంతేకాదు స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గించడంలో సహాయపడుతుంది.