ఆవు పాలు vs గేదె పాలు.. పిల్లలకు ఏవి మంచివి?

Published by: Geddam Vijaya Madhuri

ఆవు పాలు తేలికగా ఉంటాయి.

ఆవు పాలలో ప్రోటీన్ ఉంటుంది.

గేదె పాలు కొవ్వుతో నిండి ఉంటాయి.

ఇది ఎక్కువ శక్తిని ఇస్తుంది.

చిన్న పిల్లలకు ఆవు పాలు మరింత అనుకూలంగా ఉండవచ్చు.

కానీ యుక్త వయసు పిల్లలకు గేదె పాలు మంచి ఎంపిక.

ఏ పాలు ఇవ్వాలనేది పిల్లల జీర్ణశక్తిని బట్టి ఎంచుకోవాలి.

పిల్లల ఆరోగ్యం కోసం వైద్యుడిని సంప్రదించి పాలు ఇస్తే మంచిది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది.