చాక్లెట్స్ తినడం వల్ల పీరియడ్స్ నొప్పి తగ్గుతుందా..

Published by: Shankar Dukanam
Image Source: pexels

నెలసరి సమయంలో అమ్మాయిలకు చాలా బాధ కలుగుతుంది

Image Source: pexels

పీరియడ్స్ సమయంలో ఆడవారికి వచ్చే నొప్పి చాలా భయంకరంగా ఉంటుంది

Image Source: pexels

కడుపు నొప్పి నుంచి, నడుము నొప్పి, తలనొప్పి కూడా వస్తుంటాయి. కొందరికి వికారంగా అనిపిస్తుంది.

Image Source: pexels

ఇలాంటి సమస్యల కారణంగా పీరియడ్స్ సమయంలో అమ్మాయిలకు చిరాకు వస్తుంది

Image Source: pexels

పీరియడ్స్ సమయంలో ఈ నొప్పిని తగ్గించడానికి చాక్లెట్స్ తినాలి

Image Source: pexels

చాక్లెట్‌లో మెగ్నీషియం ఉంటుంది. అది గర్భాశయ కండరాలు రిలాక్స్ అయ్యేలా చేస్తుంది.

Image Source: pexels

చాక్లెట్ తినడం వల్ల మన శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి నొప్పి నుంచి ఉశమనం కలిగిస్తాయి

Image Source: pexels

చాక్లెట్ తినడం వల్ల సెరోటోనిన్ పెరుగుతుంది. దీనివల్ల వారి మూడ్ కాస్త బాగుంటుంది

Image Source: pexels

మూడ్ బాగుండటం వల్ల పీరియడ్స్ సమయంలో ఆడవారికి ఎక్కువ చిరాకు అనిపించదు

Image Source: pexels