పాదాల్లో మంటలకు కారణాలు ఇవే, నెగ్లెక్ట్ చేయకండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

డయాబెటిస్ కారణంగా నరాలకు నష్టం జరిగితే పాదాల్లో మంట రావచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

విటమిన్ B12 లోపం కూడా ఈ సమస్యకు ఒక కారణం కావచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఎక్కువకాలం నిలబడటం వల్ల కూడా పాదాల్లో మంట అనిపిస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

థైరాయిడ్ సమస్య కారణంగా కూడా పాదాల్లో మంట రావచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

నరాలపై ఒత్తిడి పడటం వల్ల పాదాల్లో జలదరింపు, మంట వస్తాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

కొన్ని మందుల దుష్ప్రభావం వల్ల కూడా పాదాల్లో మంట రావచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

తరచూ మంట వస్తుంటే డాక్టర్ సలహా తీసుకోవడం అవసరం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

శరీరంలో వేడి కారణంగా కూడా చాలామందిలో ఇలా జరుగుతుంది.