యోగా చేయడానికి అనువైన సమయం ఇదే

Published by: Geddam Vijaya Madhuri

ఖాళీ కడుపుతో ఉదయం యోగా చేస్తే ఫలితాలు మరింత ప్రభావవంతంగా ఉంటాయి.

పైగా ఉదయాన్నే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

అలాగే సాయంత్రం యోగా చేస్తే ఒత్తిడి తగ్గుతుంది.

సాయంత్రం యోగా నిద్రను మెరుగుపరుస్తుంది.

రెండు సమయాలకు అంటే ఉదయం, సాయంత్రం యోగాకు సొంత ప్రయోజనాలు ఉన్నాయి.

యోగాలో క్రమశిక్షణ చాలా ముఖ్యం.

మీకు అనుకూలంగా ఉండే సమయాన్ని ఎంచుకుని యోగా చేయండి.

యోగా చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

మానసిక ఆరోగ్యం మెరుగై.. ఒత్తిడి తగ్గుతుంది.