దలియా రెగ్యూలర్​గా తింటే కలిగే లాభాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

దలియా రెగ్యులర్గా తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని అంటారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

అందులో పుష్కలంగా ఫైబర్, ప్రోటీన్, అవసరమైన పోషకాలు ఉంటాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

దలియా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

అలాగే బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఎముకలను బలపరుస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

అందులో ఉండే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు శరీరానికి దీర్ఘకాలం పాటు శక్తిని అందిస్తాయి. బలహీనతను దూరం చేస్తాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది.