బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు వీరిద్దరూ తమకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ జంట వెకేషన్ కి వెళ్లింది. అక్కడ తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ట్రిప్ లో లొకేషన్స్ ఎంతో అందంగా ఉన్నాయి. విక్కీ, కత్రినాలు కూడా ఎంతో క్యూట్ గా ఉన్నారు. ఈ జంట తమ ట్రిప్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది. ట్రిప్ పూర్తయిన తరువాత ఎప్పటిలానే తమ ప్రాజెక్ట్స్ తో బిజీ కానున్నారు. హాలిడే ట్రిప్ లో కత్రినా, విక్కీ