నీల్‌ను చిన్నారికి చూపిస్తున్న కాజల్ అగర్వాల్
నీల్ (Neil Kitchlu)తో కాజల్ తల్లి సుమన్, నిషా అగర్వాల్ కుమారుడు ఇషాన్
కాజల్ అత్తమామలతో నీల్
నీల్‌తో గౌరి కె నాయర్ దంపతులు
నీల్‌తో చిన్నమ్మ నిషా అగర్వాల్ (కాజల్ చెల్లెలు)
అగర్వాల్ మనవళ్లు నీల్ (కాజల్ కుమారుడు), ఇషాన్ (నిషా అగర్వాల్ కుమారుడు)
డెలివరీ తర్వాత తొలిసారి కుమారుడితో కలిసి కాజల్ పోస్ట్ చేసిన ఫొటో ఇదే
బ్యూటీ పార్లల్‌లో కాజల్ అగర్వాల్ (All images courtesy: kajalaggarwalofficial / Instagram)