ఐఫోన్ 14 సిరీస్ ర్యామ్, బ్యాటరీ వివరాలు ఆన్‌లైన్‌లో బయటకు వచ్చాయి. ఐఫోన్ 14 సిరీస్, 13 సిరీస్‌ల మధ్య తేడాలేంటో ఇప్పుడు చూద్దాం. ఐఫోన్ 13 - 4 జీబీ ర్యామ్, ఐఫోన్ 14 - 6 జీబీ ర్యామ్ ఐఫోన్ 13 మినీ - 4 జీబీ ర్యామ్, ఐఫోన్ 14 ప్లస్ - 6 జీబీ ర్యామ్ ఐఫోన్ 13 ప్రో - 6 జీబీ ర్యామ్, ఐఫోన్ 14 ప్రో - 6 జీబీ ర్యామ్ ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ - 6 జీబీ ర్యామ్, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ - 6 జీబీ ర్యామ్ ఐఫోన్ 13 - 3,227 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐఫోన్ 14 - 3,279 ఎంఏహెచ్ బ్యాటరీ ఐఫోన్ 13 మినీ - 2,406 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐఫోన్ 14 ప్లస్ - 4,325 ఎంఏహెచ్ బ్యాటరీ ఐఫోన్ 13 ప్రో - 3,095 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐఫోన్ 14 ప్రో - 3,200 ఎంఏహెచ్ బ్యాటరీ ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ - 4,352 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ - 4,323 ఎంఏహెచ్ బ్యాటరీ