1. లాక్ స్క్రీన్‌ను మీకు నచ్చినట్లు కస్టమైజ్ చేయవచ్చు.

2. నోటిఫికేషన్లు మీకు నచ్చినట్లు వచ్చేలా సెట్ చేసుకోవచ్చు.

3. పని మరింత బాగా చేసుకోవడానికి ‘ఫోకస్’ మోడ్ కూడా అందించారు.

4. మెసేజెస్‌ను ఎడిట్ చేసుకోవచ్చు.

5. మెయిల్ యాప్‌లో కూడా కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.

6. వీడియోస్ నుంచి టెక్స్ట్ కాపీ చేసుకోవచ్చు.

7. డిక్టేషన్ మరింత స్మార్ట్ అయింది.

8. యాపిల్ వాచ్ లేకుండా మీ స్టెప్స్ ట్రాక్ చేయవచ్చు.

9. ఐఫోన్ ద్వారా యాపిల్ వాచ్‌ను కంట్రోల్ చేయవచ్చు.

10. బ్యాటరీ పర్సంటేజ్ తిరిగి హోం స్క్రీన్‌కు వచ్చింది.