మత చిచ్చు పెట్టారన్న కేసుల్లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ గురువారం మరోసారి అరెస్టు



41(A) ప్రకారం నోటీసు ఇచ్చి 2 కేసుల్లో అరెస్టు- పీడీ యాక్ట్‌ ప్రయోగం



మత చిచ్చు రేపారని మొదటిసారి మంగళవారం రాజా సింగ్ అరెస్ట్‌



రాజాసింగ్‌ను అరెస్ట్ చేసిన సస్పెండ్ చేసిన బీజేపీ- సభ్యత్వం రద్దుకు ఎంఐఎం డిమాండ్



సోమవారం రాత్రి వివాదాస్పద వీడియో పోస్టు చేసిన రాజాసింగ్



పది నిమిషాల వీడియోతో భగ్గుమన్న హైదరాబాద్‌-రోడ్లపైకి వచ్చిన యువత



తెల్లారేసరికి హైదరాబాద్‌లోని పీఎస్‌లలో కేసులు నమోదు



మునావర్‌ మాదిరి కామెడీ చేశానంటూ సమర్దించుకున్న రాజాసింగ్



41(A) రూల్ ప్రకారం నోటీసు ఇవ్వలేదని మొదటిసారి బెయిల్‌ మంజూరు



ఈసారి మాత్రం 41(A) నోటీసు ఇచ్చి అరెస్టు చేసిన పోలీసులు