ఆగస్టులో ముఖ్యమైన పండుగలివే

ఆగష్టు 1- రాయలసీమలో నాగులచవితి

ఆగష్టు 2- గరుడ పంచమి

ఆగష్టు 5- వరలక్ష్మీ వ్రతం

ఆగష్టు 8- మతత్రయ ఏకాదశి

ఆగష్టు 12- రాఖీ పండుగ

ఆగష్టు 19- శ్రీ కృష్ణ జన్మాష్టమి

ఆగష్టు 27- పోలాల అమావాస్య

ఆగష్టు 31- వినాయక చవితి