ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ 17 పరుగులతో ఓటమి పాలైంది.

ముందు రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించడంతో టీమిండియా 2-1తో సిరీస్‌ను గెలిచింది.

మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.

టీమిండియా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 198 పరుగులకు పరిమితం అయింది.

ఇంగ్లండ్ బ్యాటర్లలో డేవిడ్ మలన్, లియాం లివింగ్‌స్టోన్ రాణించారు.

సూర్యకుమార్ యాదవ్ (117: 55 బంతుల్లో) సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది.

భారత బౌలర్లలో బిష్ణోయ్, హర్షల్ రెండేసి, అవేష్, ఉమ్రాన్ చెరో వికెట్ తీశారు.

తర్వాత టీమిండియా బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ తప్ప ఎవరూ రాణించలేదు.

దీంతో భారత్ 17 పరుగులతో ఓటమి పాలైంది.

దీంతో భారత్ 17 పరుగులతో ఓటమి పాలైంది.