యువత మనసు దోచేలా సారా అలీ ఖాన్ అందంగా ముస్తాబై మరీ ఫోటోలు దిగారు. ఆ ఫోటోలను, వాటి వెనుక కథను తెలుసుకోండి. 

ఓ ఫ్యాషన్ షోలో ప్రముఖ డిజైనర్లు శాంతను అండ్ నిఖిల్ రూపొందిన డ్రస్ ధరించి సారా రాంప్ వాక్ చేశారు. 

సారాకు జోడీగా బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ కూడా రాంప్ వాక్ చేశారు. 

సైజ్ జీరో ఫిగర్ కనిపించేలా సారా అలీ ఖాన్ దిగిన ఫోటోలు హాట్ హాట్ గా ఉన్నాయని సోషల్ మీడియాలో కొందరు కామెంట్ చేస్తున్నారు. 

సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం సారా అలీ ఖాన్ చేతిలో నాలుగు ఉన్నాయి.

'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని' సినిమాలోని ఓ పాటలో సారా అలీ ఖాన్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. 

ఇప్పుడు 'ఆ వతన్ మేరే వతన్', 'మెట్రో ఇన్ డినో', 'మర్డర్ ముబారక్'తో పాటు మరో సినిమా చేస్తున్నారు. 

సారా అలీ ఖాన్

Thanks for Reading. UP NEXT

'కావాలయ్యా’ అంటూ రెచ్చిపోయిన 'జానకి కలగనలేదు' నటులు

View next story