హైదరాబాద్‌లో కచ్చితంగా రుచి చూడాల్సినవి ఇవే

హైదరాబాద్ వస్తే కచ్చితంగా ఈ స్పెషల్ ఫుడ్ ఐటెమ్స్ ని రుచి చూడండి. అదిరిపోవడం ఖాయం.

హైదరాబాదీ మటన్ బిర్యాని

మరాక్

కట్టి దాల్

కీమా సమోసా

బాదం హల్వా

హలీమ్

బగారే భైంగన్

పత్తర్ కా ఘోష్