టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే వరుస సినిమాలు ఒప్పుకుంటూ చాలా బిజీగా గడుపుతోంది.

హిట్టు మీద హిట్టు కొడుతూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది.

ప్రస్తుతం కొన్ని పాన్ ఇండియా సినిమాలతో పాటు బాలీవుడ్ లో కూడా నటిస్తోంది.

ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటుంది.

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ట్రెడిషనల్ డ్రెస్ లో ఎంతో అందంగా కనిపిస్తోంది పూజా. 

దీంతో అభిమానులు ఆమె అందాన్ని తెగ పొగిడేస్తున్నారు.

పూజాహెగ్డే లేటెస్ట్ ఫొటోలు