పిల్లలకు ప్లాస్టిక్ బాక్సుల్లో టిఫిన్, లంచ్ పెడుతున్నారా?

Published by: RAMA
Image Source: pixabay

ఆఫీసులకు వెళ్లేవారు, స్కూల్ కి వెళ్లే పిల్లలు ప్లాస్టిక్ బాక్సుల్లో ఆహారం తీసుకెళ్తారు

Published by: RAMA
Image Source: pixabay

నివేదిక ప్రకారం ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహారం ఉంచడం ఆరోగ్యానికి హానికరం

Published by: RAMA
Image Source: pixabay

స్టీల్ బాక్సులు ఉపయోగించాలి కానీ ప్లాస్టిక్ అస్సలు వద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు

Published by: RAMA
Image Source: pixabay

ఎప్పుడు ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహారం వేడి చేయబడుతుంది

Published by: RAMA
Image Source: pixabay

ప్లాస్టిక్ బాక్సుల నుంచి విష రసాయనాలు విడుదలై ఆహారంలో చేరుతాయి

Published by: RAMA
Image Source: pixabay

ప్లాస్టిక్ బాక్సుల్లో ఆహారం తీసుకుంటే థైరాయిడ్ సహా ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి

Published by: RAMA
Image Source: pixabay

ప్లాస్టిక్ డబ్బాలను మైక్రోవేవ్‌లో పెట్టి ఆహారాన్ని వేడి చేయకూడదు

Published by: RAMA
Image Source: pixabay

ప్లాస్టిక్ బాక్సుల్లో ఆహారం కిడ్నీ సంబంధిత సమస్యలు, క్యాన్సర్ ప్రమాదం పెంచుతాయి

Published by: RAMA
Image Source: pixabay