చర్మ వ్యాధులు రాకూడదంటే ఇవి పాటించండి

Published by: RAMA
Image Source: pixabay

సీజన్ ఏదైనా చర్మంపై ప్రభావం పడకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తప్పనిసరి

Published by: RAMA
Image Source: pixabay

ఎండ ప్రభావం చర్మంపై చాలా ఉంటుంది

Published by: RAMA
Image Source: pixabay

ఒకవేళ బయటకు వచ్చినా కాబట్టి శరీరాన్ని పూర్తిగా కప్పుకుని బయలుదేరండి

Published by: RAMA
Image Source: pixabay

వానాకాలంలోనూ చర్మ సంబంధిత జాగ్రత్తలు తప్పనిసరి..అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంటుంది

Published by: RAMA
Image Source: pixabay

టానింగ్ , మెలస్మా సమస్యలు ఉండవచ్చు

Published by: RAMA
Image Source: pixabay

ఎక్కువసేపు ఏసీ లో ఉండటం వల్ల కూడా చర్మం పొడిబారుతుంది

Published by: RAMA
Image Source: pixabay

మీ స్కిన్ కి సరిపడా మాయిశ్చరైజర్ రాయడం మర్చిపోవద్దు

Published by: RAMA
Image Source: pixabay

చర్మ వ్యాధుల నుంచి రక్షణకు పరిశుభ్రతను తప్పకుండా పాటించండి

Published by: RAMA
Image Source: pixabay

ఏదైనా వస్తువును ముట్టుకున్నవెంటనే చర్మాన్ని తాకవద్దు..

Published by: RAMA
Image Source: pixabay