విటమిన్ తగ్గడం వల్ల శరీరంలో బలహీనత వస్తుంది!

Published by: Raja Sekhar Allu

ఆరోగ్యకరమైన శరీరానికి విటమిన్లు చాలా అవసరం. వీటి లోపం వల్ల శరీరంలో బలహీనత రావచ్చు

Published by: Raja Sekhar Allu

శరీరంలో మూడు రకాల విటమిన్ల లోపం వల్ల బలహీనత రావచ్చు

Published by: Raja Sekhar Allu

విటమిన్ డి ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది

Published by: Raja Sekhar Allu

విటమిన్ బి12 శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతుంది

Published by: Raja Sekhar Allu

అలాంటి సందర్భాలలో దీని లోపం వల్ల అలసట బలహీనత, రక్తహీనత వంటి సమస్యలు తలెత్తవచ్చు

Published by: Raja Sekhar Allu

విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది దీని లోపం అలసట బలహీనత ,ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది

Published by: Raja Sekhar Allu

ఈ విటమిన్ల లోపాన్ని తగ్గించడానికి ఆహారంలో పాలు గుడ్డు పనీర్ పుట్టగొడుగులు బ్రోకలీ ,నారింజ రసం ప్రయోజకరం

Published by: Raja Sekhar Allu

విటమిన్ సి డి , బి12 లోపాన్ని పూరించడానికి మీరు డాక్టర్ సలహా మేరకు మందులు కూడా తీసుకోవచ్చు

Published by: Raja Sekhar Allu

విటమిన్ సమస్యను ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదు.

Published by: Raja Sekhar Allu