రాత్రిపూట నిద్రించే సమయంలో ఏ వైపు తిరిగి పడుకుంటే మంచిది

Image Source: pixabay

పొట్టలో ఆమ్లం స్థాయి తక్కువగా ఉంటే జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది.

Image Source: pixabay

ఇది ఛాతీలో మంట నుండి ఉపశమనం కలిగిస్తుంది

Image Source: pixabay

ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల గుండెపై ఒత్తిడి తగ్గిస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది

Image Source: pixabay

ఇది వెనా కావా (ప్రధాన సిర)పై ఒత్తిడిని తగ్గించి, గుండెకు రక్త ప్రవాహం జరిగేలా చేస్తుంది.

Image Source: pixabay

ఇది శ్వాసనాళాన్ని తెరిచి ఉంచుతుంది. దాంతోపాటు గురకను తగ్గించడంలో సహాయపడుతుంది.

Image Source: pixabay

వెనా కావా సిర మూత్రపిండాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది

Image Source: pixabay

దాంతోపాటు వెన్నెముకను సరైన స్థితిలో ఉంచడానికి సహాయపడుతుంది

Image Source: pixabay

ఇది నరాలను సడలిస్తుంది. మీకు గాఢమైన, ప్రశాంతమైన నిద్ర రావడంలో సహాయపడుతుంది

Image Source: pixabay

శరీరంలోని విషపూరిత పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. స్లీప్ అప్నియా వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

Image Source: pixabay