ఎక్కువ నీరు తాగితే ఈ నష్టాలు కలుగుతాయి

Published by: RAMA
Image Source: freepik

ఎక్కువ నీరు తాగడం వల్ల హైపోనాట్రేమియా సంభవించవచ్చు

Published by: RAMA
Image Source: freepik

ఎక్కువ నీరు తాగితే రక్తంలో సోడియం స్థాయి తగ్గడం మొదలవుతుంది

Published by: RAMA
Image Source: freepik

మెదడులో వాపు రావచ్చు

Published by: RAMA
Image Source: freepik

మహిళలకు ఎక్కువ నీరు తాగడం వల్ల హార్మోన్లు కూడా గందరగోళానికి గురికావచ్చు

Published by: RAMA
Image Source: freepik

ఎక్కువ నీరు తాగడం వల్ల మూత్రపిండాలు ప్రభావితమవుతాయి

Published by: RAMA
Image Source: freepik

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది

Published by: RAMA
Image Source: freepik

కండరాలలో బలహీనత ఏర్పడుతుంది

Published by: RAMA
Image Source: freepik

ఎక్కువ నీరు తాగకపోవడం ఆరోగ్యానికి హానికరంలానే..ఎక్కువ నీరు తాగడమూ మంచిది కాదు

Published by: RAMA
Image Source: freepik

రోజుకు 2 నుండి 3 లీటర్ల నీరు తాగితే చాలు

Published by: RAMA
Image Source: freepik