ఎక్కువ రీల్స్ చూడడం వల్ల వచ్చే అనారోగ్యాలు ఇవే!

Published by: RAMA
Image Source: freepik

నివేదికల ప్రకారం రీల్స్ చూసేవారు 60 శాతం మందికి నిద్ర సమస్య ఉంది

Published by: RAMA
Image Source: freepik

కళ్ళలో నొప్పి సమస్య పెరుగుతుంది, తలనొప్పికి కారణం అవుతుంది

Published by: RAMA
Image Source: freepik

రీల్స్ ఎక్కువగా చూసేవారు... నిద్రపోయేటప్పుడు కళ్ళ నుంచి నీళ్లు కారుతుంటాయి

Published by: RAMA
Image Source: freepik

తలనొప్పితో మొదలై మైగ్రేన్ సమస్యగా మారుతుంది

Published by: RAMA
Image Source: freepik

మానసిక కుంగుబాటు కూడా పెరుగుతుంది

Published by: RAMA
Image Source: freepik

రీల్స్ చూడటం వల్ల ఇతరులతో కలసే సమయాన్ని కేటాయించలేక ఒంటరిగా మిగిలిపోతారు

Published by: RAMA
Image Source: freepik

రెగ్యులర్ గా రీల్స్ చూడడం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది

Published by: RAMA
Image Source: freepik

రక్తపోటు సమస్య పెరుగుతుంది, నిద్రలేమి వెంటాడుతుంది

Published by: RAMA
Image Source: freepik

రీల్స్ చూడటం అలవాటును తగ్గించుకోవడం ఆరోగ్యానికి మంచిది

Published by: RAMA
Image Source: freepik