Serum - Moisturizer మధ్య తేడా ఏమిటి

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

Serum - Moisturizer రెండూ స్కిన్ కేర్ లో భాగమే కానీ రెండింటి పని వేర్వేరుగా ఉంటుంది

Image Source: pexels

సీరం తేలికగా ఉంటుంది , చర్మం లోపలి పొరల వరకు చేరి పనిచేస్తుంది

Image Source: pexels

మాయిశ్చరైజర్ పని చర్మానికి తేమను ఇవ్వడం , అది పొడిబారకుండా కాపాడటం

Image Source: pexels

సీరమ్ ను మచ్చలు పిగ్మెంటేషన్ లేదా ముడతలు వంటి సమస్యల కోసం ఉపయోగిస్తారు

Image Source: pexels

మాయిశ్చరైజర్ అన్ని రకాల చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది

Image Source: pexels

ముందుగా సీరం రాసి ఆపై దానిపైన మాయిశ్చరైజర్ రాయడం మంచిది

Image Source: pexels

సీరం ప్రతిరోజూ ఉదయం లేదా రాత్రి మీ చర్మ అవసరాలకు అనుగుణంగా అప్లయ్ చేస్తారు.

Image Source: pexels

సరైన ఉత్పత్తిని ఎంచుకోవడానికి ముందుగా మీ చర్మ రకాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం

Image Source: pexels

Serum , Moisturizer రెండింటి సరైన వాడకం చర్మాన్ని ఆరోగ్యంగా మృదువుగా, కాంతివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది

Image Source: pexels