ఎండలోంచి రాగానే కూల్ వాటర్ తాగడం, AC ముందు నిలబడడం చేస్తే ఏమవుతుందో తెలుసా?

Published by: RAMA
Image Source: freepik

ఎండ-AC నుంచి వేడి చల్లని పదార్ధాలవరకూ..వేడి-చలి రెండింటినీ కలపకూడదు

Published by: RAMA
Image Source: freepik

చాలా మంది వేడి వేడి ఆహారం తింటూ కూల్ డ్రింక్ లేదంటే కూల్ వాటర్ తాగుతారు

Published by: RAMA
Image Source: freepik

వేడి కాఫీతో ఐస్ క్రీం తినడానికి ఇష్టపడతారు కొందరు..ఇది సరికాదు

Published by: RAMA
Image Source: freepik

వేడి ఆహార పదార్థాలతో చల్లటివి తీసుకుంటే దంతాలకు నష్టం తప్పదు

Published by: RAMA
Image Source: freepik

జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తప్పవు

Published by: RAMA
Image Source: freepik

జలుబు చేస్తుంది..ఇప్పటికే జలుబు ఉంటే మరింత ఉధృతం అవుతుంది

Published by: RAMA
Image Source: freepik

దగ్గు , పొడి చర్మం వంటి సమస్యలు కూడా ఉండవచ్చు

Published by: RAMA
Image Source: freepik

ఎండలోంచి రాగానే AC ముందు నిలబడకూడదు..ఒక్కసారి చల్లదనాన్ని కోరుకోకూడదు

Published by: RAMA
Image Source: freepik