వేసవిలో పాదాలలో మంటగా ఉందా? అయితే ఇదిగో పరిష్కారం!

Published by: RAMA
Image Source: freepik

పాదాలలో చెమట పట్టడానికి కారణం శరీరం నీటి కొరత వల్ల ఇది జరుగుతుంది

Published by: RAMA
Image Source: pexels

నీరు తగ్గడం వల్ల ఎలక్ట్రోలైట్స్ లోపం కూడా సంభవిస్తుంది

Published by: RAMA
Image Source: freepik

ఆ కారణం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగదు

Published by: RAMA
Image Source: freepik

కాళ్ళలో మంట తగ్గించడానికి ఎక్కువ నీరు తాగండి

Published by: RAMA
Image Source: pexels

చల్లటి నీటిలో ఓ పావుగంట పాటు పాదాలు ఉంచండి

Published by: RAMA
Image Source: freepik

టీ స్పూన్ అల్లం రసంలో ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె కలిపి పాదాలకు మసాజ్ చేయాలి

Published by: RAMA
Image Source: freepik

మసాజ్ వల్ల రక్తప్రసరణ మెరుగుపడి అరికాళ్ల మంట తగ్గుతుంది

Published by: RAMA
Image Source: freepik

కలబంద గుజ్జును పాదాలకు రాయడం వల్ల చర్మానికి చల్లదనం అందించి మంట తగ్గిస్తుంది

Published by: RAMA
Image Source: freepik

కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు పాదాలను దిండు కింద పెట్టుకుని గుండె స్థాయి కన్నా ఎత్తులో ఉంచాలి

Published by: RAMA
Image Source: freepik