డెంగ్యూలో ప్లేట్‌లెట్స్ వేగంగా తగ్గడం ప్రారంభించినప్పుడు ప్రమాదం పెరుగుతుంది.

Published by: Raja Sekhar Allu

రోగికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, ఇది తీవ్రమైన సంకేతం కావచ్చు.

Published by: Raja Sekhar Allu

రక్తపోటు చాలా తక్కువగా ఉండటం డెంగ్యూ షాక్ సిండ్రోమ్ లక్షణం కావచ్చు.

Published by: Raja Sekhar Allu

నిరంతరం వాంతులు అవ్వడం, ఏమీ తినలేకపోవడం ప్రమాదకర పరిస్థితికి సంకేతం

Published by: Raja Sekhar Allu

శరీరం మీద నీలం రంగు మచ్చలు లేదా రక్తం కారడం తీవ్రమైన పరిస్థితికి సూచిస్తుంది.

Published by: Raja Sekhar Allu

కడుపులో తీవ్రమైన నొప్పి , అసౌకర్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.

Published by: Raja Sekhar Allu

చేతులు ,కాళ్ళు చల్లబడటం షాక్ సిండ్రోమ్సం కేతం కావచ్చు.

Published by: Raja Sekhar Allu

అధిక బలహీనత, మైకం ,స్పృహ కోల్పోవడం కూడా ప్రమాదానికి సంకేతం.

Published by: Raja Sekhar Allu

మూత్రం తక్కువగా రావడం , డీహైడ్రేషన్శ రీరంలో నీటి కొరతను సూచిస్తుంది.

Published by: Raja Sekhar Allu

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించడం అవసరం.

Published by: Raja Sekhar Allu