థైరాయిడ్ తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవి!

Published by: RAMA

ఆయుర్వేదం ప్రకారం, కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా థైరాయిడ్‌ను నియంత్రించవచ్చు.

Published by: RAMA

ఆరోగ్యకరమైన ఆహారాలలో బఠానీలు, ఆకుకూరలు, బెర్రీలు, ఆవు పాలు, మజ్జిగ ఉన్నాయి

Published by: RAMA

ఆమ్లా థైరాయిడ్ హార్మోన్లను నియంత్రించడం ద్వారా ఉపశమనం కలిగిస్తుంది.

Published by: RAMA

బ్రెజిల్ నట్స్ లో ఉండే సెలీనియం థైరాయిడ్ హార్మోన్లను సమతుల్యం చేస్తుంది.

Published by: RAMA

ఉదయం కొబ్బరి నీరు , ఆహారంలో కొబ్బరి నూనె చేర్చుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది

Published by: RAMA

పెసలులో ఉండే అయోడిన్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్లు, ఖనిజాలు థైరాయిడ్ ను సమతుల్యం చేస్తాయి

Published by: RAMA

లావెండర్ నూనె వాడటం వల్ల థైరాయిడ్ తో పాటు ఆందోళన , డిప్రెషన్ ను కూడా దూరం చేయవచ్చు

Published by: RAMA

చందనం, పుదీనా, నల్ల మిరియాల నూనె కూడా హైపోథైరాయిడిజం దుష్ప్రభావాల నుంచి రక్షిస్తాయి

Published by: RAMA

గుమ్మడికాయ గింజలు థైరాయిడ్ హార్మోన్లను సమతుల్యం చేస్తాయి.

Published by: RAMA