రాత్రిపూట ముఖానికి ఇవి అస్సలు పూయకూడదు

Published by: Shankar Dukanam
Image Source: pexels

ముఖంపై ఏదైనా కొత్త ప్రొడక్ట్ ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ తప్పకుండా చేయాలని గుర్తుంచుకోండి

Image Source: pexels

నిమ్మరసం నేరుగా ముఖానికి రాసి రాత్రంతా వదిలేయడం చర్మానికి హాని కలిగించే అవకాశం ఉంది.

Image Source: pexels

బేకింగ్ సోడా వాడకం చర్మం నేచురల్ బ్యాలెన్స్‌ను దెబ్బతీయవచ్చు

Image Source: pexels

డాక్టర్ సలహా లేకుండా స్టెరాయిడ్ క్రీమ్ లాంటివి మీరు ఉపయోగించకూడదు

Image Source: pexels

ఘాటైన పర్ఫ్యూమ్ లేదా ఆల్కహాల్ ఆధారిత ఉత్పత్తులు సున్నితమైన చర్మంపై చికాకు కలిగించవచ్చు

Image Source: pexels

గడువు ముగిసిన కాస్మెటిక్ ఉత్పత్తులను ముఖ్యంగా రాత్రివేళ ఎప్పుడూ ఉపయోగించవద్దు

Image Source: pexels

మేకప్ తొలగించకుండా నిద్రపోవడం చర్మ సమస్యలకు దారితీసే అవకాశం ఉంది

Image Source: pexels

ఒకేసారి అనేక యాక్టివ్ ఇంగ్రిడియెంట్స్ వాడటం వల్ల చర్మంపై ప్రతికూలా ప్రభావం చూవచ్చు

Image Source: pexels

రాత్రిపూట మీ చర్మానికి తగినట్లుగా తేలికపాటి మాయిశ్చరైజర్, స్కిన్‌కేర్ ఉత్పత్తులను మాత్రమే వాడాలి

Image Source: pexels

మేకప్ క్రీమ్స్, లోషన్ వల్ల మంట, దురద లేదా దద్దుర్లు వస్తే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాలి

Image Source: pexels