పిల్లలకు టీ, కాఫీ ఇవ్వొచ్చా?

Published by: RAMA
Image Source: pexels

టీ, కాఫీ తాగే అలవాటున్న ఇంట్లో.. పిల్లలు కూడా అప్పుడప్పుడు అడుగుతారు

Published by: RAMA
Image Source: pexels

అడిగారు కదా అని పిల్లలకు కూడా కొంచెం టీ, కాఫీ ఇస్తుంటారు కొందరు

Published by: RAMA
Image Source: pexels

వీటిలో ఉండే కెఫిన్ , చక్కెర పిల్లల ఆరోగ్యానికి హానికరం

Published by: RAMA
Image Source: pexels

కెఫిన్ , చక్కెర వల్ల పిల్లల నోటి ఆరోగ్యం, మెదడుపై చెడు ప్రభావం పడుతుంది

Published by: RAMA
Image Source: pexels

12 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు టీ అస్సలు తాగకూడదు

Published by: RAMA
Image Source: pexels

12 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలు కూడా ఎప్పుడో ఓసారి మాత్రమే తాగొచ్చు

Published by: RAMA
Image Source: pexels

టీ, కాఫీ కన్నా... హెర్బల్ టీ తాగించడం మంచిది

Published by: RAMA
Image Source: pexels

పరగడుపునే ఓ గ్లాస్ వేడినీళ్లు తాగించడం ఇంకా మంచిది

Published by: RAMA
Image Source: pexels