రాళ్లు కిడ్నీలోనే కాదు ఇక్కడ కూడా ఏర్పడతాయి!

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/pin/300404237666052302/

ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఒకరు కిడ్నీస్టోన్స్ సమస్యతో బాధపడుతున్నారు

Image Source: https://in.pinterest.com/pin/90846117479357771/

మూత్రంలో కాల్షియం, ఆక్సలేట్, ఫాస్పరస్ స్థాయిలు పెరగడం వల్ల రాళ్లు ఏర్పడతాయి

Image Source: https://in.pinterest.com/pin/1090152653572699133/

కిడ్నీలోనే కాకుండా శరీరంలో ఏ భాగాల్లో రాళ్లు ఏర్పడతాయో తెలుసా?

Image Source: https://in.pinterest.com/pin/141793088262675649/

మూత్రపిండాలతో పాటూ పిత్తాశయంలోనూ రాళ్లు ఏర్పడతాయి

Image Source: https://in.pinterest.com/pin/595319644537653697/

టాన్సిల్స్ లో కూడా కొందరికి రాళ్లు ఏర్పడవచ్చు

Image Source: https://in.pinterest.com/pin/1011972978778243030/

టాన్సిల్స్ లోపల క్రిప్ట్స్ అని పిలిచే కుహురపు గొయ్యిలు ఉంటాయి

Image Source: https://in.pinterest.com/pin/907616131130421026/

కొందరికి బొడ్డులో కూడా రాళ్లు ఏర్పడవచ్చు

Image Source: https://in.pinterest.com/pin/592364157281489332/

మలద్వారంలో ఏర్పడే రాళ్లను కోప్రోలైట్స్ అంటారు

Image Source: https://in.pinterest.com/pin/1094796990681191187/

కిడ్నీలో ఏర్పడే స్టోన్స్ 1 మిల్లీ మీటర్ నుంచి 1 సెంటీమీటర్ వరకూ ఉంటాయి

Image Source: https://in.pinterest.com/pin/592927107222144225/