నాలుగైదు రోజులకు సరిపడా చపాతీ పిండిని ఒకేసారి కలిపి నిల్వ ఉంచి వాడుతున్నారా?

Published by: RAMA
Image Source: Getty

నిల్వ ఉంచిన పిండితో చేసిన రొట్టె తినడం వల్ల, ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు

Published by: RAMA
Image Source: Getty

పొట్టలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏర్పడొచ్చు ఆహార విషంగా మారే ప్రమాదం కూడా ఉంది

Published by: RAMA
Image Source: Getty

ఆ రోటీ తినడం వల్ల అజీర్ణం , కడుపు నొప్పి సమస్య వస్తుంది

Published by: RAMA
Image Source: Getty

ఆమ్లతత్వం వచ్చే ప్రమాదం కూడా ఉంది

Published by: RAMA
Image Source: Getty

కలిపి నిల్వ ఉంచిన పిండిలో పోషకాలు తగ్గుతాయి.

Published by: RAMA
Image Source: Getty

నిల్వ ఉంచిన పిండిలో మైకోటాక్సిన్‌లు పెరుగుతాయి

Published by: RAMA
Image Source: Getty

ఈ పిండితో చేసిన చపాతీ తింటే అతిసార వ్యాధి వచ్చే అవకాశం ఉంది.

Published by: RAMA
Image Source: Getty